అమరావతి…17 మంది డిప్యూటి కలెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం

  1. సీనా నాయక్ ను నెల్లూరు టిజిపి స్పెషల్ కలెక్టర్ గా బదిలీ
  1. కె వెంకట రెడ్డిని నెల్లూరు జిల్లా ఆత్మకూరు టిజిపీ ఇరిగేషన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా బదిలీ
  2. దయానిధిని విశాఖపట్నం విఎంఆర్డిఏ ఎస్టేట్ మేనేజర్ గా బదిలీ
  3. బి గాయిత్రీ దేవిని డాక్టర్ కె.ఎల్. రావు సాగర్ (పులిచింతల) ప్రాజెక్ట్ స్పెషట్ కలెక్టర్ గా బదిలీ
  4. వరద సుబ్బారావును పల్నాడు సమగ్ర శిక్ష ఏపిసిగా బదిలీ
  5. ఆర్. రమేష్ బాబు ను డాక్టర్ కె.ఎల్. రావు సాగర్ (పులిచింతల) ప్రాజెక్ట్ స్పెషట్ కలెక్టర్ పిఏగా బదిలీ
  6. బి నారదమునిని పల్నాడు సివిల్ సప్లైస్ డిస్ట్రిక్ట్ మేనేజర్ గా బదిలీ
  7. ఎస్. జాన్ సన్ ను ప్రకాశం జిల్లా ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ గా బదిలీ
  8. విఎస్ లోకేశ్వరరావును ఏఎస్ఆర్ జిల్లా పాడేరు ట్రైబల్ వెల్ఫేర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా బదిలీ
  9. టివిజిఎస్ కుమార్ ను కాకినాడ ఏపి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా బదిలీ
  10. ఎం శ్రీనివాసరావును విజయవాడ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ సెక్రెటరీ ( సర్వీసెస్) కమిషనర్ గా బదిలీ
  11. పి వెంకట రమణను తోటపల్లి బ్యారేజి ప్రాజెక్ట్ యూనిట్ త్రీ ఇరిగేషన్ (ఎల్.ఏ) స్పెషట్ డిప్యూటీ కలెక్టర్ గా బదిలీ
  12. పి. మురళి కృష్ణను విశాఖపట్నం విఎంఆర్డిఏ సెక్రెటరీగా బదిలీ
  13. రాజ రమేష్ ప్రేమ్ కుమార్ ను రాజమహేంద్రవరం ఏపీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ (జిఏఐఎల్) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా బదిలీ
  14. ఎం మాధురినీ ఆర్టిజిఎస్ డిప్యూటీ సిఇవో గా బదిలీ
  15. కె సతీష్ ను కొవ్వూరు ఆర్.ఎం.సి, పిఐపి ఎస్.డి.సి (ఎల్.ఏ) గా బదిలీ
  16. ఆర్. వెంకట రమణ నాయక్ ను శాప్ ఏవోగా బదిలీ లు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular