ఆధ్వర్యంలో బాలల హక్కులపరిరక్షణ-యువజన సంఘాల పాత్ర పై “మండల స్థాయి యువజన సంఘాలకు శిక్షణ కార్యక్రమం”నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల MEO భగీరథ రెడ్డి పాల్గొని యువజన సంఘాలకు బాలల హక్కులు, బాలకార్మిక నిర్ములన,బాల్యవివహల నిర్ములన పై యువకులు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.
అలాగే మండల తహశీల్దార్ రామ్మోహన్ గారు మండలంలో పిల్లల సమస్యల కృషికి యువకులు ముందుండలని తెలిపారు.
అనంతరం MV ఫౌండేషన్ మండల కోఆర్డినేటర్ హానిమిరెడ్డి గారు యువజన సంఘాలకు బాలల హక్కులు, బాలల చట్టాలు,జండర్ ఇక్వాలిటీ, బాలకార్మిక వ్యవస్థ నిర్ములన,బాల్యవివహల నిర్ములన,నాణ్యమైన విద్య మొదలగు అంశాలపై శిక్షణ ఇచ్చారు.కార్యక్రమంలో MRO రామ్మోహన్,MEO భగీరథ రెడ్డి,మాజీ జిల్లా కొఅప్సన్ సభ్యుడు MD నిషాక్,KGVB SO చంద్రకళ,CRPF మండల కన్వీనర్ సుధాకర్,MV ఫౌండేషన్ హానిమిరెడ్డి పాల్గొన్నారు
ఈ రోజు రాజోలి మండల కేంద్రంలోని MRC భవనంలో MV ఫౌండేషన్
RELATED ARTICLES