పర్యటన ఆసాంతం… పవన్ కళ్యాణ్ వెంటే నకిలీ IPS…!
భద్రతా సిబ్బందితో ఫోటోలకూ ఫోజులిచ్చిన కేటుగాడు…
వై కేటగిరీ భద్రతలో ఉన్న డిప్యూటీ సీఎం… భధ్రతాలోపాలపై హోం మంత్రి అనిత ఆగ్రహం…! సమగ్ర విచారణకు ఆదేశం….
ఇటీవల సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలానికి పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ వచ్చిన సమయంలో ఆయన వెన్నంటే ఉండి ఐ.పి.ఏస్ ఆఫీసర్ లా కలియ తిరిగిన వ్యక్తి..
పర్యటన అనంతరం
కింది స్థాయి సిబ్బందితో ఫోటోలుకు ఫోజులు ఇచ్చిన వ్యక్తి..
పర్యటన తర్వాత ఫోటోలు బయటకు రావడంతో ఎంక్వైరీ చేసిన మన్యం జిల్లా పోలీసులు..
నకిలీ IPS ఆఫీసర్ అని తేలడంతో నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్న విజయనగరం రూరల్ పోలీసులు..
నకిలీ IPS గరివిడి మండలానికి చెందిన బలివాడ సూర్య ప్రకాష్ అనే వ్యక్తిగా గుర్తింపు..
ఘటనపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు..
విచారణ చేపట్టిన పోలీసులు