గుంటూరులో డీఎస్పీగా పనిచేస్తున్న రత్నయ్య గుండెపోటుతో మృతి చెందారు. పిడుగురాళ్ళ,నాయుడుపేట, సూళ్లూరుపేటలలో సిఐ గా పోలీసు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేశారు. డి.ఎస్.పి రత్నయ్య అకాల మృతి పట్ల పోలీసు వర్గాలు ప్రగాఢ సంతాప వ్యక్తం చేశాయి.