పంటను నాశనం చేస్తున్నాయని పురుగుల మందు పెట్టి కోళ్లను చంపిన రైతు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో సోమవారం పురుగుల మందు పెట్టి ఓ రైతు కోళ్లను చంపాడు. గూడూరు మండలం మర్రిమిట్ట శివారు తోట దస్రు తండాలో మొక్కజొన్న పంటను పక్కింటి వాళ్ళ కోళ్లు వచ్చి పాడు చేస్తున్నాయని వాటికి పురుగుల మందు పెట్టి చంపాడు. విషయం తెలుసుకున్న బాధితుడు అజ్మీర మంగ్య స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని బాధితులు వాపోయారు.
పంటను నాశనం చేస్తున్నాయని పురుగుల మందు పెట్టి కోళ్లను చంపిన రైతు
RELATED ARTICLES