▪️3 ఎకరాల వరకు లేఅవుట్ అనుమతులు స్థానిక సంస్థలకే.
▪️3 ఎకరాల పైబడిన లేఔట్లకు డీటీసీపీ అనుమతి తప్పనిసరి.
▪️గ్రామాల్లో పంచాయతీలదే పెత్తనం 300 చ.మీ.లు ఫ్లాట్, 10మీ.ల ఎత్తు నివాస భవనాల వరకు ఓకే.
▪️స్థానిక సంస్థలకు అధికారాల బదలాయింపు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల.
లేఔట్లు, భవన నిర్మాణాల అనుమతులు ఇక పంచాయితీ, మున్సిపాల్టీలదే!
RELATED ARTICLES