హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోసం గోల్కొండ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ (మాజీ ఎంపీ) ను పోలీసులు అరెస్టు చేసి ఆసిఫ్ నగర్ స్టేషన్‌కు తరలించారు.
ఆసిఫ్‌నగర్‌లో సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలతో పాటు హంగామా చేయడంతో అక్కడి నుంచి, కుమార్ యాదవ్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను గోషామహల్ స్టేడియానికి తరలించారు. Attachments area