స్పేస్ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు పలు పథకాలు
రూ.3,985 కోట్లతో మూడో స్పేస్ లాంచ్‌ప్యాడ్
శ్రీహరికోటలో మూడో స్పేస్ లాంచ్‌ప్యాడ్ ఏర్పాటు
NGLV ప్రయోగాలకు అనుగుణంగా లాంచ్‌ప్యాడ్
భారీ ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు లాంచ్ ప్యాడ్
రోదసీలోకి మనుషులను పంపే ప్రాజెక్ట్‌కు శ్రీకారం
ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
త్వరలో వేతన సంఘం ఛైర్మన్ నియామకం