గుండాల బంద్ సక్సెస్

గుండాల: గుండాల మండలం మామకన్ను గ్రామానికి చెందిన పోడు సాగు దారుడు కల్తి కన్నయ్య తన భూమి అటవీశాఖ అధికారులు లాక్ ఉంటున్నారని ఆవేదన చెందుతూ పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

కన్నయ్య ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరుతూ గురువారం అఖిలపక్షం ఆధ్వర్యంలో గుండాల మండల బంద్ కు పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం నుండి మండల వ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular