కడప నగరంలోని జడ్పీ కార్యాలయం ఎదురుగా వైఎస్ఆర్సిపి యూత్ రహీం ఆధ్వర్యంలో కడప పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కడప నగర మేయర్ వైఎస్ఆర్సిపి వైయస్సార్ జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు మరియు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ దుగ్గయ్యపల్లి మల్లికార్జున్ రెడ్డి వైఎస్ఆర్సిపి రాష్ట్ర యువ నాయకులు అహ్మద్ భాషా వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్ ఖాన్ …
ఈ కార్యక్రమాల లో రాష్ట్ర జిల్లా నగర నాయకులు సుభాన్ భాష , పాక సురేష్, బంగారు నాగయ్య, దాసరి శివ, అర్జున్, సుబ్బు తదితరులు పాల్గొన్నారు
వైయస్ అవినాష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా
RELATED ARTICLES