బీసీ కో-ఆపరేట్ ఫైనాన్స్, కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ కి శుభాకాంక్షలు తెలిపిన తుంగతుర్తి రవి

భవిష్యత్తులో మరింత రాజకీయ ఉన్నతిని సాధించాలని ఆకాంక్ష

తెలంగాణ రాష్ట్ర బీసీ కో-ఆపరేట్ ఫైనాన్స్, కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ జన్మదిన సందర్భంగా పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్.వి ఫౌండేషన్ చైర్మన్ తుంగతుర్తి రవి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉంటూ భవిష్యత్తులో రాజకీయంగా మరింత ఉన్నతిని సాధించి ప్రజలకు సేవ చేయాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పవన్ గౌడ్, రంగన్న గౌడ్, విక్రమ్, సంగ్రం, పాటిల్, బిట్టు, తదితరులు పాల్గొని శ్రీకాంత్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Telangana Sakshi
Telangana Sakshihttp://telanganasakshi.com
Gireesh Kumar is an Senior Telugu Journalist, Political analyst. He formerly served as editor of Telangana Sakshi, a Telugu Daily Newspaper and Web News. He is known for his commentary on Telangana Politics, and for hosting political talk shows.[
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular