ఖాళీ అవుతున్న ప్రతిపక్ష పార్టీలు.

💥100 మంది బీజేపీ పార్టీకి చెందిన వారు BRS పార్టీ లో చేరిక..

🚗“గులాబీ గూటికి….. క్యూ” ప్రజలందరి మద్దతు బిఆర్ఎస్ పార్టీకే..

💥-చేరికలు జోరు.. బిఆర్ఎస్ హోరు..

❇️అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం..

అలంపూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతుందని అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం గారు అన్నారు. ఐజ మున్సిపాల్టీ కి చెందిన 100 మంది బీజేపీ పార్టీకి చెందిన వారు కౌన్సిలర్ సీఎం సురేష్, మల్లికార్జున్ రెడ్డీ,M. మల్లికార్జున్ ఆధ్వర్యంలో అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపాలయంలో ఎమ్మెల్యే డా.వి.యం.అబ్రహం సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. . బీఆర్ఎస్ లో చేరిన వారికి గులాబీ కండువాలను కప్పి ఎమ్మెల్యే గారు తమ పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…🎤🎤🎤🎤

బీఆర్ఎస్ సర్కార్ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారని అని ఆయన అన్నారు.ప్రతీ కార్యకర్త కుటుంబానికి గులాబీ పార్టీ అండగా నిలుస్తున్నదని భరోసా ఇచ్చారు.పేద ప్రజలకు అండగా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది అని ఆయన అన్నారు. పేదల తలరాత మార్చిన ఘనత బిఆర్ఎస్ పార్టీది అని ఆయన అన్నారు.పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అని ఆయన అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బడుగు బలహీనర్గాలకు అభ్యున్నతికి పెద్దపీట వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఆయన అన్నారు.స్వరాష్ట్రంలో పేదల జీవితంలో కొత్త వెలుగులు నింపడం జరిగింది అని ఆయన అన్నారు.దశాబ్దాలుగా అణచివేతకు, వెనుకబాటుకు గురైన పేదల ఆత్మ గౌరవంతో బతికేలా చేసిన నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్‌ గారు అని ఆయన తెలిపారు.పేదల సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేయడం జరిగింది అని ఆయన అన్నారు.తెలంగాణలో ప్రతి గడప గడపకు సంక్షేమం అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు తమ BRS పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular