ఖమ్మం జి ల్లాలోని మూడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో 71 కేసుల్లో పట్టుబ డిన 757 కేజీల గంజాయిని బుధవారం కాల్చివేశారు. కాల్చివేసిన గంజాయి విలువ రూ.1.89 కోట్లు ఉంటుందాని అంచనావేశారు. ఖమ్మం ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్ జనార్థన్‌రెడ్డి అదేశాల మేరకు ఖమ్మం 2, వైరా, సింగరేణి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు నాగేందార్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డిలతోపాటు అసిస్టేంట్ కమిషనర్ జి . గణేష్‌లు ఈ కాల్చివేత కార్యకమ్రంలో పాల్గోన్నారు.ఈ గంజాయిని ఖమ్మం జి ల్లా గోపాల్ పేట గ్రామం, తల్లాడ మండలంలోని ఉన్న ఏ డబ్ల్యు ఎం కన్సటింగ్ లిమిటేడ్‌లో కాల్చివేశారు