సర్టిఫికెట్లు ఆపితే అఫిలియేషన్ రద్దు Jan 08, 2025,

సర్టిఫికెట్లు ఆపితే అఫిలియేషన్ రద్దు ఫీజులు కట్టలేదని సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం, అడ్మిషన్ల సమయంలో ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తీసుకోవడం తదితర ఘటనలపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌ అయింది. విద్యార్థుల నుంచి భారీగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కాలేజీలకు హెచ్చరికలు చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె.మధుమూర్తి మంగళవారం కీలక ప్రకటన జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని, అటువంటి విద్యాసంస్థల అఫిలియేషన్‌ రద్దుచేస్తామన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular