టీటీడీ భక్తులకు యథావిధిగా వైకుంఠద్వార దర్శనాలు.తిరుమల

10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు.. కొనసాగించాలని టీటీడీ నిర్ణయం రోజుకు 70 వేల చొప్పున 7 లక్షల మందికి దర్శనం.. ఈ నెల 12 వరకు 1.20 లక్షల టికెట్లు ఇప్పటికే జారీ.. 13 నుంచి 19 వరకు టోకెన్లు ఇవ్వాలని నిర్ణయం.. తిరుపతి, తిరుమలలో 9 ప్రాంతాల్లో 94 కౌంటర్లు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular