నేడు తిరుపతికి వెళ్ళనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

నేడు తిరుపతికి వెళ్ళనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తి రుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు పంపిన కేంద్రం వద్ద జరిగిన తొక్కేసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందడం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య ఆరోగ్యశాఖకు సూ చించారు. ఈ నేపథ్యంలోనే నేడు తిరుపతికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ఆం ధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ మధ్యాహ్నం తిరుపతి వెళ్లనున్నారు. తొక్కిసలాటలో గాయప డిన బాధితులను ఆయన పరామర్శిస్తారు. పవన్ తిరుమల వెళ్లేందుకుగాను ఇవాల్టి తన పర్యటనలు అన్నీ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. కాగా తిరుమల తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు మృతి, చెందిన ఘటన పాఠకులకు తెలిసింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular