బ్రేకింగ్ కేటీఆర్ కి ఈడీ నోటీసులు

తెలంగాణ ఫార్ములా- ఈ రేసింగ్ కేసులో కేటీఆర్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7న కేటీఆర్ విచారణకు హాజరుకావాలని కోరింది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని పేర్కొంది. ఫార్ములా-ఈ నిధుల
దుర్వినియోగానికి పాల్పడ్డారని కేటీఆర్పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular