రేపు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే అభివృద్ధి కార్యక్రమాల ప్రారబొత్సవానికి ముఖ్య అతిథిగా రైతు భాందవుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జిల్లా కలెక్టర్ కార్యాలయం పోలీస్ వారి కార్యాలయం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారబించనున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొని అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో మీరందరూ పాల్గొని విజయవంతం చేయగలరని మనవి…
ఇట్లు
బాసు శ్యామల హనుమంతు నాయుడు, గట్టు జడ్పిటిసి, గట్టు మండల సర్పంచ్ సంఘం అధ్యక్షులు.